• Login / Register
  • Site Logo

    మూత నుంచి బూతు పర్వంలోకి ట్రంప్!

    Rss వార్తలు

    నలభై రెండు రోజుల రికార్డు షట్‌డౌన్‌ (కేంద్ర ప్రభుత్వ మూత) పరిష్కారం తర్వాత అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ బూతు పర్వంలో ప్రవేశించాడు. 2019లో జైల్లో మరణించిన ఘరానా తార్పుడుగాడు జెఫ్రీ ఎప్‌స్టెయిన్‌ ఫైల్స్‌ బయటకు వచ్చే పరిణామం బుధవారం నాడు చోటు చేసుకుంది. ప్రతిపక్ష డెమోక్రాట్లు,అధికార రిపబ్లికన్లు ఎప్‌స్టెయిన్‌కు సంబంధించిన కొన్నివేల పేజీల సమాచారాన్ని బయట పెట్టారు. అయితే ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారాన్ని బయటకు తీయాలంటే ప్రజాప్రతినిధుల సభలో 218 మంది సభ్యులు ప్రతిపాదనకు […]

    The post మూత నుంచి బూతు పర్వంలోకి ట్రంప్‌! appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment