– నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోండి– సీఐ నాగరాజు రెడ్డి నవతెలంగాణ – అశ్వారావుపేటమున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతలను కట్టుదిట్టం చేయడానికి పోలీసులు సోమవారం పట్టణంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక ప్రధాన రహదారులు, సున్నిత ప్రాంతాలు, కీలక వార్డుల్లో పోలీసు సిబ్బంది పాదయాత్ర చేస్తూ ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించారు. ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఈ ఫ్లాగ్ మార్చ్ చేపట్టినట్లు సీఐ నాగరాజు రెడ్డి తెలిపారు. చట్టం మా […]
The post మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్ appeared first on Navatelangana.
Leave A Comment