ఎన్నికల ప్రవర్తన నియమావళిని కచ్చితంగా పాటించాలి..జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్జిల్లాలో ఈ నెల 11న జరుగు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రతి మున్సిపాలిటీ కేంద్రంలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం సమీకృత కలెక్టరేట్ సముదాయంలోని వి.సి. హాల్ నందు జిల్లా ఎస్పీ, ఆర్డీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వెబ్ ఎక్స్ ద్వారా వీడియో కాన్ఫిరెన్స్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా […]
The post మున్సిపల్ ఎన్నికల కోసం డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment