– కల్వకుంట్ల కవితనవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు. మున్సిపల్ ఎన్నికల్లో ఒక విధానమంటూ లేకుండా బీఆర్‌ఎస్ పార్టీ బీజేపీతోనూ, కాంగ్రెస్‌తోనూ సర్దుబాట్లు చేసుకుందని విమర్శించారు. ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే ఆ పార్టీల నాయకులు దుర్భాషలాడుకుంటూ ప్రచారం చేశారని ఆమె ఆరోపించారు. ఓవైసీ బ్రదర్స్ పొద్దు […]
The post మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోండి appeared first on Navatelangana.
Leave A Comment