నవతెలంగాణ-హైదరాబాద్: ఘజియాబాద్ లో ముగ్గురు అక్కాచెల్లెళ్ల కొరియన్ లవ్ గేమ్’’కు బానిసై 9వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య సంఘటన దేశంలో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే కేసు విచారణలో కీలక పరిణామం చోటుచేసుకుంది. పోలీసుల తాజాగా దర్యాప్తు విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సదురు పిల్లల తండ్రి చెప్పే సమాధానాలు వాస్తవాలకు విరుద్ధంగా ఉన్నాయని సమాచారం. చేతన్ కుమార్ ఇప్పటికే మూడు వివాహాలు చేసుకున్నట్లు ఒప్పకున్నాడు. 2010లో మొదటి వివాహం సుజాతతో జరిగింది. రెండో […]
The post ముగ్గురు అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య కేసులో కీలక పరిణామం appeared first on Navatelangana.
Leave A Comment