• Login / Register
  • Site Logo

    ముగిసిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్‌ : తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించిన ప్రచారానికి తెరపడింది. నేటితో ప్రచార గడువు ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా మైకులు మూగబోయాయి. చివరి రోజుల అగ్రనేతలు అందరూ రంగంలోకి దిగి ప్రచారం చేశారు. ఈనెల 11న 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు పోలింగ్‌ జరగనుంది. మొత్తం 12,930 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఎన్నికల కోసం 8,203 పోలింగ్‌ కేంద్రాలను ఎన్నికల సంఘం సిద్ధం చేసింది. 13న ఓట్ల లెక్కింపు ఉంటుంది.

    The post ముగిసిన మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment