నవతెలంగాణ-హైదరాబాద్ : సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ చేపట్టిన విజయసంకల్ప యాత్ర ముగిసింది. గత ప్రభుత్వ హయాంలో అరెస్టయి రాజమండ్రి జైల్లో ఉన్న చంద్రబాబు క్షేమంగా విడుదల కావాలని ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారిని కోరుకున్నారు. ఆయన కోరిక మేరకు చంద్రబాబు జైలు నుంచి విడుదల కావడమే కాకుండా, మళ్లీ ముఖ్యమంత్రి కూడా అయ్యారు. దీంతో, ఆయన శ్రీవారికి తన మొక్కు చెల్లించుకున్నారు. జనవరి 19న షాద్ నగర్ లోని తన నివాసం నుంచి తిరుమలకు […]
The post ముగిసిన బండ్ల గణేశ్ విజయసంకల్ప యాత్ర… appeared first on Navatelangana.
Leave A Comment