క్రమం తప్పకుండా చర్మానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటేనే అందంగా ఉంచుకోవడం సాధ్యమవుతుంది. కానీ నేటి ఒత్తిడితో కూడిన జీవనశైలితో మన చర్మాన్ని సంరక్షించుకోవడానికి తగినంత సమయం దొరకడం లేదు. వారాంతాల్లో క్రమం తప్పకుండా కొన్ని ఫేస్ ప్యాక్‌లను అప్లై చేయడం వల్ల చర్మ సౌందర్యం మెరుగుపడుతుంది. స్కిన్ టోన్ మెయింటెయిన్ అవుతుంది. అలాంటి కొన్ని ఫేస్ ప్యాక్‌లను వేసుకోవటం ద్వారా చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవచ్చు. పసుపు, పెరుగు ఫేస్ ప్యాక్‌ఈ ఫేస్ ప్యాక్ కోసం ఓ గిన్నెలో […]
The post ముఖం డల్గా మారితే.. appeared first on Navatelangana.
Leave A Comment