• Login / Register
  • Site Logo

    మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలి

    Rss వార్తలు

    గుర్రాల బాలకృష్ణనవతెలంగాణ – ఆలేరు రూరల్మండల కేంద్రాలలోని తహసీల్దార్ కార్యాలయాల్లో గత కొన్ని సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలని గ్రామపాలన ఆఫీసర్స్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి గుర్రాల బాలకృష్ణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం నవతెలంగాణ విలేకరి తో ఆయన మాట్లాడుతూ తహసీల్దార్ కార్యాలయాల్లో  మీసేవ ఆపరేటర్లు ప్రభుత్వ ఉద్యోగులతో సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు వివిధ సేవలను సమర్థవంతంగా అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదాయ ధృవపత్రాలు,కుల ధృవపత్రాలు,నివాస ధృవపత్రాలు,పహాణీలు, ఇతర ప్రభుత్వ సేవల […]

    The post మీసేవ ఆపరేటర్లను యథావిధిగా కొనసాగించాలి appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment