ఢిల్లీ వాయుకాలుష్యంతో తీవ్ర నష్టం : సుప్రీంకోర్టు ఆందోళన న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉంది. రాజధాని ప్రాంతంలో గాలి నాణ్యతలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏక్యూఐ 400కిపైనే నమోదవు తోంది. దీంతో రాజధాని వాసులు శ్వాసకోశ సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్రతపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. వాయు కాలుష్య తీవ్రతను తట్టుకోవడానికి మాస్కులు […]
The post మాస్కులూ సరిపోవు appeared first on Navatelangana.
Leave A Comment