• Login / Register
  • Site Logo

    మావోయిస్టుల్లారా జనజీవ స్రవంతిలో కలవండి : మల్లోజుల వేణుగోపాల్

    Rss వార్తలు

    నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి -హైదరాబాద్‌‘దేశంలో పరిస్థితులు మారాయి. ఆయుధాల ద్వారా ఎదుర్కోవడం కష్టం. జనజీవన స్రవంతిలో కలవండి’ అని అజ్ఞాతంలోని మావోయిస్టులకు లొంగిపోయిన మావోయిస్టు మాజీ అగ్రనేత మల్లోజుల వేణుగోపాల్‌ విజ్ఞప్తి చేశారు. వీడియో ద్వారా ఒక సందేశాన్ని విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టు అగ్ర నేత హిడ్మాతో పాటు ఆరుగురు సహచరులు చనిపోవడం తనకు బాధ కలిగించిందని పేర్కొన్నారు. తాము నెలన్నర కిందనే ఆయుధాలను వీడి జనజీవన స్రవంతిలో కలిశామని తెలిపారు.40 ఏండ్ల అజ్ఞాత జీవితంలో […]

    The post మావోయిస్టుల్లారా జనజీవ స్రవంతిలో కలవండి : మల్లోజుల వేణుగోపాల్‌ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment