దేశమంటే మట్టికాదనీ దేశమంటే మనుషులేనని గొప్పసత్యాన్ని తెలుగువారికి తెలియజెప్పిన మహా వైతాళికుడు గురజాడ అప్పారావు. 110వ వర్థంతి ఆయన మహత్తర జీవితాన్ని ఆశయాలనూ మరోసారి మన ముందు నిలుపుతున్నది. బ్రిటిష్ పాలనలో మెకాలే మనపై రుద్దిన వలసవాద వారసత్వం నుంచి బయటకు రావాలని ఈ మధ్య ప్రధాని మోడీ పార్లమెంటులో పిలుపునిచ్చారు.దానికి రెండు రోజుల ముందు మోడీగారే అయోధ్యలో రామమందిరంపై కాషాయధ్వజం ఎగరేస్తూ రామధర్మం పున:ప్రతిష్టించాలనీ ప్రవచించారు-మెకాలేకు విరుగుడు భారతీయులు సర్వతోముఖాభివృద్ధికి సాగిపోవడం తప్ప మనుధర్మం పునరుద్ధరణ […]
The post మానవీయ పునర్వికాసమే దేశభక్తి appeared first on Navatelangana.
Leave A Comment