నవతెలంగాణ – చిన్నకోడూరుమాదకద్రవ్యాలపై చిన్నకోడూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అవగాహన సదస్సులు గురువారంనిర్వహించినట్లు ఎస్ఐ వెంకట్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వాడకం వల్ల యువత చెడు త్రోవ పడకుండా వాటి వల్ల కలిగే నష్టాలను విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది . మత్తు పదార్థాలకు అలవాటు పడినటువంటి యువత వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని సూచించారు. విలువైన జీవితాన్ని నాశనం చేసుకోకూడదని విద్యార్థి జీవితంలో క్రమశిక్షణతో కూడిన విద్య అత్యంత ముఖ్యమని, మైనర్లు […]
The post మాదకద్రవ్యాల నిరోధక అవగాహన.. appeared first on Navatelangana.
Leave A Comment