రెఫరీగా శ్రీను నాయక్‌నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌రెండవ ఉమెన్స్ కబడ్డీ వరల్డ్ కప్ ఇంటర్నేషనల్ టెక్నికల్ ఆఫీసర్ (రెఫరీ)గా హైదరాబాద్ జిల్లా చాంద్రాయణగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వి.శ్రీను నాయక్ ఎంపికయ్యారు. బంగ్లాదేశ్ ఢాకాలో నవంబర్ 17 నుంచి 24 వరకు వరల్డ్ కప్ పోటీలు జరగనున్నాయి. కబడ్డీ ఈవెంట్‌కు ప్రభుత్వ పాఠశాల నుంచి ఎంపికైన తొలి ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీను నాయక్. ఈ సందర్భంగా పాఠశాల విద్య సంచాలకులు, సమగ్ర […]
The post మహిళా కబడ్డీ వరల్డ్ కప్ appeared first on Navatelangana.
Leave A Comment