నవతెలంగాణ -చిన్నకోడూరుమహిళల అభివృద్ధికి తన వంతు సహకారాన్ని అందజేస్తానని మహిళ విభాగం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ఎదుగాని లహరి అన్నారు. శుక్రవారం జిల్లా అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, కాంగ్రెస్ నాయకులు మీసం మహేందర్ తో కలిసి నియామక పత్రాన్ని అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ లో మహిళా విభాగం బలోపేతానికి కృషి చేస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురావేయడమే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. నూతనంగా ఎన్నికైన లహరి మాట్లాడుతూ.. నా […]
The post మహిళల అభివృద్ధికి కృషి చేస్తా.. appeared first on Navatelangana.
Leave A Comment