– అంతర్గత ఫిర్యాదు కమిటీలు తప్పనిసరి – జిల్లా సంక్షేమ అధికారి ప్రమీలనవతెలంగాణ – కామారెడ్డి పనిచేసే ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టేందుకు అన్ని కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు తప్పనిసరిగా అంతర్గత ఫిర్యాదు కమిటీలు (ICC) ఏర్పాటు చేయాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారి ఏ. ప్రమీల ఒక ప్రకటనలో తెలిపారు. లైంగిక వేధింపుల నిరోధక చట్టం – 2013 ప్రకారం అశ్లీల వ్యాఖ్యలు, అసభ్య ప్రవర్తన, శారీరక వేధింపులు నేరంగా పరిగణించబడతాయని ఆమె పేర్కొన్నారు. కామారెడ్డి […]
The post మహిళలపై లైంగిక వేధింపులు అరికట్టాలి appeared first on Navatelangana.
Leave A Comment