నవతెలంగాణ – డిచ్ పల్లిస్టేట్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డిచ్ పల్లి వారి ఆధ్వర్యంలో నవంబర్ 18 నుండి ప్రారంభం అయ్యే శిక్షణలను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలని సంస్థ డైరెక్టర్ రవికుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలర్ శిక్షణా 31 రోజులు (18 నవంబర్ నుండి), మగ్గం వర్క్ 31 రోజులు( 19 నవంబర్ నుండి), బ్యూటీ పార్లర్ 35 రోజులు(20 నవంబర్ నుండి ) ప్రారంభం కానున్నాయి. ఈఉచిత […]
The post మహిళలకు ఉచిత శిక్షణాకు దరఖాస్తుల ఆహ్వానం .. appeared first on Navatelangana.
Leave A Comment