పార్వతి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవానికి వేలాదిగా భక్తులు..క్రీడాకారులు గొప్ప అవకాశంను సద్వినియోగం చేసుకోవాలి..వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి.. నవతెలంగాణ – మునుగోడుమునుగోడు మండలంలోని కొంపల్లి గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా వారం రోజులపాటు అంగరంగ వైభవంగా నిర్వహించనున్న శ్రీ పార్వతీ రామలింగేశ్వర బ్రహ్మోత్సవాల అభివృద్ధి పనులను సోమవారం గ్రామ సర్పంచ్ జీడిమడ్ల నిర్మల దశరథ తో కలిసి వెదిరె పూలమ్మ ఫౌండేషన్ చైర్మన్ వెదిరె మేఘా రెడ్డి, వైస్ చైర్మన్ , గ్రామ ఉపసర్పంచ్ వెదిరె […]
The post మహాశివరాత్రి జాతర అభివృద్ధి పనులను పరిశీలించిన వెదిరె బ్రదర్స్ appeared first on Navatelangana.
Leave A Comment