నవతెలంగాణ – సదాశివ నగర్మండలంలోని మల్లుపేట గ్రామంలో సర్పంచ్ ఎన్నికలు బహిష్కరించలేదని గ్రామస్తులు తెలిపారు. మేము కూడా ఎన్నికల్లో పాల్గొంటామని అన్నారు. కొందరు బహిష్కరిస్తున్నట్లు ప్రచారం తప్పుడు ప్రచారం చేశారని, ఎన్నికలు మాత్రం యధావిధిగా జరుగుతాయని తెలిపారు. ఈ క్రమంలో పద్మాజివాడి గ్రామపంచాయతీలో శనివారం సర్పంచ్ అభ్యర్థులు వార్డ్ మెంబర్లు నామినేషన్లు వేయడం జరిగింది.
The post మల్లుపేటలో ఎన్నికల బహిష్కరణ తప్పుడు ప్రచారమే appeared first on Navatelangana.
Leave A Comment