• Login / Register
  • Site Logo

    మద్యం వ్యవస్థనే శాసిస్తున్న లిక్కర్ డాన్

    Rss వార్తలు

    – కాటారం మద్యం రాజధానిగా మారిందా?నవతెలంగాణ – కాటారంకాటారం మండలంలో మద్యం అక్రమ వ్యాపారం విచ్చలవిడిగా కొనసాగుతుండటంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. “లిక్కర్ డాన్”గా పేరొందిన ఓ వ్యక్తి వ్యవస్థనే శాసిస్తున్నాడన్న ఆరోపణలు స్థానికంగా చర్చనీయాంశంగా మారాయి. ఎక్సైజ్ శాఖ నుంచి, ప్రజాప్రతినిధుల వరకు అందరూ మౌనంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్థానికంగా “రెడ్డిసాబ్ బయటకు వస్తున్నాడు” అనే మాట వినిపిస్తే కమిషనర్ నుంచి కానిస్టేబుల్ వరకు అప్రమత్తమవుతారని ప్రజలు వ్యంగ్యంగా వ్యాఖ్యానిస్తున్నారు. కాటారం ఇప్పుడు గ్రామం […]

    The post మద్యం వ్యవస్థనే శాసిస్తున్న లిక్కర్ డాన్ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment