కథానాయకుడు నాని నటిస్తున్న తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’. ప్రస్తుతం హైదరాబాద్‌లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో, ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రమిది. షూటింగ్ ఫ్లోర్ నుంచి ప్రకటించిన తాజా అప్‌డేట్‌తో భారీ హైప్‌ను సృష్టిస్తోంది. వందలాది మంది డ్యాన్సర్స్‌తో ఉన్న భారీ సెట్‌లో నాని బ్లాస్టింగ్ ఇంట్రో సాంగ్ ‘ఆయా షేర్..’ షూటింగ్‌ని టీమ్ ప్రారంభించింది. అనిరుధ్ రవిచందర్ గ్రిట్, […]
The post భారీ సెట్లో ‘ఆయా షేర్..’ సాంగ్ షూటింగ్ appeared first on Navatelangana.
Leave A Comment