• Login / Register
  • Site Logo

    భారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ

    Rss వార్తలు

    న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రొద్దుటూరులో భారీ చోరీ జరిగింది. పట్టణంలోని తిమ్మయ్య కాలనీలో తాళం వేసిన ఇంట్లో 35 తులాల బంగారం, 40 తులాల వెండిని దొంగలు అపహరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తిమ్మయ్య కాలనీకి చెందిన బాలిరెడ్డి కుటుంబం శనివారం పెనికలపాడులోని బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించిన దొంగలు.. పగలు రెక్కీ నిర్వహించి రాత్రి సమయంలో చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం తలుపులు […]

    The post భారీ చోరీ.. 35 తులాల బంగారం అపహరణ appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment