ఏటా రూ.54 వేల కోట్లు దానంఇది కార్పొరేట్ సీఎస్‌ఆర్ నిధులతో సమానంమతపరమైన సంస్థలకే అధికంనగదు, వస్తు రూపంలో సాయం : అధ్యయనం న్యూఢిల్లీ: దాతృత్వంలో సరిలేరు మాకెవ్వరంటున్నారు భారతీయులు. ప్రపంచంలో తమకు మించిన దానగుణం ఉన్నవారు లేరని చాటి చెబుతున్నారు. కార్పొరేట్ కంపెనీలు అందించే సీఎస్‌ఆర్ నిధులతో సమానంగా సామాన్య ప్రజలు దానం చేస్తూ తమ దాతృత్వాన్ని చాటుతున్నారు. దేశంలో దానగుణానికి సంబంధించిన ఆసక్తికరమైన గణాంకాలను ఓ నివేదిక వెల్లడించింది. భారతీయులు చేసే వ్యక్తిగత విరాళాల్లో సింహభాగం […]
The post భారతీయుల దాతృత్వం appeared first on Navatelangana.
Leave A Comment