ఎస్సీ, ఎస్టీ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి జిల్లా ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం అధ్యక్షుడు గాండ్ల రామ్ చందర్ డిమాండ్ నవతెలంగాణ – కంఠేశ్వర్ నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని బోరిగం గ్రామ సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డిని వెంటనే అరెస్టు చేసి,ఎస్సీ ఎస్టీ ఆక్ట్ ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని నిజామాబాద్ జిల్లా ఆదివాసి నాయక పోడు సేవా సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం అని జిల్లా ఆదివాసీ నాయకపోడ్ సేవ సంఘం అధ్యక్షుడు గాండ్ల […]
The post బోరిగం సర్పంచ్ మల్లికార్జున్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలి appeared first on Navatelangana.
Leave A Comment