హత్యాకాండల్ని ఆపాలిమావోయిస్టుల అరెస్టులను బహిరంగంగా ప్రకటించాలి : వామపక్ష పార్టీలు నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌అటవీ ఖనిజ సంపదను కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్రం ప్రభుత్వం చేయిస్తున్న బూటకపు ఎన్‌కౌంటర్ల హత్యాకాండను వెంటనే నిలిపేయాలని వామపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు బుధవారం సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి పి.సూర్యం, సీపీఐ(ఎంఎల్)మాస్‌లైన్ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, ఎంసీపీఐ(యూ) రాష్ట్ర కార్యదర్శి […]
The post బూటకపు ఎన్‌కౌంటర్లే appeared first on Navatelangana.
Leave A Comment