• Login / Register
  • Site Logo

    బూటకపు ఎన్కౌంటర్లు విచారకరం

    Rss వార్తలు

    – కేంద్రం విధానాలు జంగిల్‌ రాజ్‌ పాలనకు పరాకాష్ట : సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావునవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌బూటకపు ఎన్‌కౌంటర్ల ద్వారా మావోయిస్టులను చంపడం విచారకరమనీ, కేంద్ర ప్రభుత్వ విధానాలు జంగిల్‌ రాజ్‌ పాలనకు పరాకాష్ట అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. మంగళవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. మావోయిస్టులను చంపుకుంటూ పోవడమంటే మానవ హననమేని స్పష్టం చేశారు.ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల పోలీసులు కూడా ఇందులో పావులుగా […]

    The post బూటకపు ఎన్‌కౌంటర్లు విచారకరం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment