పాట్నా : బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేతగా తేజస్వియాదవ్ వ్యవహరించనున్నారు. రాష్ట్రంలోని ప్రతిపక్షాల ఐక్య వేదిక ‘మహాగట్ బంధన్’ తరపున ఎన్నికైన శాసనసభ్యులు శనివారం సమావేశమై.. అసెంబ్లీ ప్రతిపక్షనేతగా తేజస్వియాదవ్‌ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిసెంబర్ 1 నుంచి ఐదురోజుల పాటు బీహార్ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచిన 243 మంది సభ్యులందరూ ప్రమాణస్వీకారం చేయనున్నారు. కాగా, ఆర్జేడీ ఎమ్మెల్యే భారు వీరేంద్ర మీడియాతో మాట్లాడుతూ.. ‘రాష్ట్ర శాసనసభలో మహాగట్‌ంధన్ […]
The post బీహార్ అసెంబ్లీ ప్రతిపక్షనేతగా తేజస్వియాదవ్ appeared first on Navatelangana.
Leave A Comment