• Login / Register
  • Site Logo

    బీర్కూర్ క్లబ్ కు 18 సేవా పురస్కారాలు

    Rss వార్తలు

    నవతెలంగాణ – నసురుల్లాబాద్ సేవే పరమావధి నినాదంతో లయన్స్ క్లబ్ సేవలు అందించడంతో బీర్కూర్ లయన్స్ క్లబ్ కు 18 సేవ పురస్కారాలు లభించినట్లు జిల్లా లయన్స్ క్లబ్ జోన్ ఛైర్మన్ కొట్టూరి సంతోష్ కుమార్ తెలిపారు. బీర్కూర్ లో సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు కుల, మత, ప్రాంతీయ బేధాలు లేకుండా సమాజానికి సేవ చేయడమే లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యం అని అన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320డిలోని ‘శ్రీ వేద […]

    The post బీర్కూర్ క్లబ్ కు 18 సేవా పురస్కారాలు appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment