– నాంపల్లి ప్రతిభకు రాష్ట్ర అవార్డునవతెలంగాణ – కామారెడ్డి“ప్రతిభ ఎవరి సొత్తు కాదు” అన్న మాటను నిజం చేస్తూ కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన ఎం. నాంపల్లి (ఆర్టిజన్ గ్రేడ్ -2.) రాష్ట్రస్థాయి బహుమతిని అందుకున్నారు. ఖమ్మం జిల్లాలో నిర్వహించిన రాష్ట్రస్థాయి విద్యుత్ కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాల్లో ఆయన ప్రతిభ చాటారు. తెలంగాణ రాష్ట్ర ట్రాన్స్మిషన్ కార్పొరేషన్, (టీజీ ట్రాన్స్కో), తెలంగాణ రాష్ట్ర Southern పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఎస్పీడీసీఎల్), తెలంగాణ స్టేట్ […]
The post బీబీపేటకు రాష్ట్రస్థాయి గౌరవం appeared first on Navatelangana.
Leave A Comment