మణిపూర్‌లో చల్లారని కుకీ-జో అశాంతి కాషాయపార్టీ అధికార భాగస్వామ్య ఫార్ములా ఫెయిల్ రాజీనామాకు డిమాండ్ చేస్తున్న కుకీ-జో కౌన్సిల్‌కొత్త ప్రభుత్వంపై అపనమ్మకంపదవులు పంచితే శాంతి రాదు డిప్యూటీ సీఎంగా కిప్‌జెన్ ఎంపికను ద్రోహంగా భావిస్తున్న కుకీ-జో ప్రజలు సమస్య మరింత పెరిగింది : రాజకీయ పరిశీలకులు మణిపూర్‌లో కొత్త సీఎం, ఇద్దరు డిప్యూటీ సీఎంలను నియమించాక చురాచంద్‌పూర్‌లో నిరసనలు మొదలయ్యాయి. అంటే, బీజేపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఇంకా ఆ కోపం తగ్గలేదని స్పష్టమవుతున్నది. బీజేపీ […]
The post బీజేపీ ప్రయోగం విఫలం appeared first on Navatelangana.
Leave A Comment