నవతెలంగాణ – జుక్కల్ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జుక్కల్ మండలంలోని డోన్గావ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంతోష్ అప్ప ఆధ్వర్యంలో శనివారం మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సొంత గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు సమక్షంలో భారీగా బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు మాట్లాడుతూ.. రాబోయే రోజులలో జుక్కల్ మండలం ప్రజల తలరాతలు మారుతాయి అని, […]
The post బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు appeared first on Navatelangana.
Leave A Comment