నవతెలంగాణ – అశ్వారావుపేట గత 10 రోజులు గా హోరెత్తిన మున్సిపల్ ఎన్నికల ప్రచారం ముగిసింది. చివరి రోజు సోమవారం బీ ఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని కాసాని నాగశేషపద్మ విజయాన్ని కాంక్షిస్తూ మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ప్రచారం నిర్వహించారు. 8 వ వార్డు లో వీధి వీధి కి,ఇంటింటి కి తిరిగి ఓటు అభ్యర్థించారు.ఈ క్రమంలో ఒక గృహిణి కుట్టు మిషన్ పై తాటి వెంకటేశ్వర్లు మిషన్ కుట్టి ఓటర్లు ను ఆకర్షించారు.ఒక వీధిలో పొయ్యిలో పుల్లలు […]
The post బీఆర్ఎస్ ఛైర్పర్సన్ అభ్యర్థిని విజయం కోసం మాజీ ఎమ్మెల్యే తాటి ప్రచారం appeared first on Navatelangana.
Leave A Comment