నెల్లికుదురు పిఎసిఎస్ ఇన్చార్జి జై మనోహర్ రావు నవతెలంగాణ – నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో నెల్లికుదురు పిఎసిఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు పిఎసిఎస్ ఇన్చార్జి మనోహర్ రావు తెలిపారు. బుధవారం గ్రామస్తులతో కలిసి పాండాలు నిర్వహించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో నిర్వహించే వారి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రతి రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం కోరారు. కొనుగోలు కేంద్రాల్లోనే రైతులకు గిట్టుబాటు ధర వస్తుందని అన్నారు. […]
The post బికే పల్లిలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం appeared first on Navatelangana.
Leave A Comment