నవతెలంగాణ – వీర్నపల్లి : సాధారణంగా ప్రజాప్రతినిధులు అనగానే ఖరీదైన కార్లు, హంగూ ఆర్భాటాలు కనిపిస్తాయి. కానీ దానికి భిన్నంగా వీర్నపల్లి మండలం గర్జనపల్లి వన్‌పల్లి గ్రామాలకు చెందిన సర్పంచులు బుచ్చగారీ రాకేష్ గౌడ్, తాడగొండ సాయిలు సోమవారం ఆర్టీసీ బస్సులో ప్రయాణించి అందరి దృష్టిని ఆకర్షించారు.బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులతో సర్పంచులు సరదాగా ముచ్చటించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ, సామాన్యుడిలా వారితో కలిసిపోయారు.చాలా కాలంగా ప్రజాప్రతినిధులు సొంత వాహనాలకే పరిమితమవుతున్నారు. కానీ ఆర్టీసీ బస్సు ప్రయాణం అత్యంత […]
The post బస్సులో ప్రయాణించి ఆదర్శంగా నిలిచిన సర్పంచులు appeared first on Navatelangana.
Leave A Comment