భారత ఎగుమతిదారుల్లో ఆందోళనన్యూఢిల్లీ : అమెరికా, బంగ్లాదేశ్ మధ్య కుదిరిన పరస్పర వాణిజ్య ఒప్పందం భారత వస్త్ర ఎగుమతిదారుల్లో కలవరం రేపుతోంది. బంగ్లాదేశ్ వస్త్ర ఉత్పత్తులపై యూఎస్ సుంకాలను ఎత్తి వేయడం వల్ల అక్కడి మార్కెట్‌లో భారత ఉత్పత్తు లు తీవ్ర పోటీని ఎదుర్కోనున్నాయి. దీంతో అంత ర్జాతీయ మార్కెట్లో భారత వస్త్ర ఎగుమతిదారులు, దీనిపై ఉపాధి పొందుతున్న వారు తీవ్రంగా నష్ట పోయే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత్ నుండి ఏటా వేల కోట్ల రూపాయల […]
The post బంగ్లాదేశ్ వస్త్రాలపై యూఎస్ జీరో టారిఫ్ appeared first on Navatelangana.
Leave A Comment