హైకోర్టులో పిటిషన్ దాఖలునవతెలంగాణ-హైదరాబాద్‌రాష్ట్రంలో ఉన్న రోహింగ్యాలు, బంగ్లాదేశీయుల తరలింపునకు పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కౌంటర్ దాఖలు చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను జస్టిస్ ఈవీ.వేణుగోపాల్ మంగళవారం ఆదేశాలను జారీ చేశారు. విచారణను మార్చి మూడో తేదీకి వాయిదా వేశారు. కరుణసాగర్ వేసిన పిటిషన్‌లో వాళ్లంతా ఓటర్, రేషన్, ఆధార్ కార్డులు కూడా పొందారనీ, దేశ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని పేర్కొన్నారు. బాలాపూర్‌లో 7 వేల మందికి పైగా ఉన్నట్లుగా ప్రభుత్వమే కోర్టుకు […]
The post బంగ్లాదేశీయులు, రోహింగ్యాల తరలింపు చర్యలు తీసుకోవట్లేదు appeared first on Navatelangana.
Leave A Comment