– మెగా స్నాతకోత్సవంలో అభినందనల వెల్లువ– హర్షం వ్యక్తం చేసిన స్థానిక కళాశాల ఏడీ హేమంత కుమార్ నవతెలంగాణ – అశ్వారావుపేట స్థానిక వ్యవసాయ కళాశాల పూర్వ విద్యార్ధి చిన్నారి రెండు బంగారు పతకాలు సాధించింది. ఈ పతకాలను వ్యవసాయ విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయం హైదరాబాద్ లో జరిగిన మెగా స్నాతకోత్సవంలో అందజేసారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని విశ్వవిద్యాలయం కేంద్ర కార్యాలయంలో సోమవారం మెగా స్నాతకోత్సవం నిర్వహించారు. ఈ స్నాతకోత్సవంలో అశ్వారావుపేట వ్యవసాయ కళాశాల […]
The post బంగారు పతకాలు సాధించిన వ్యవసాయ కళాశాల విద్యార్థిని appeared first on Navatelangana.
Leave A Comment