నవతెలంగాణ-హైదరాబాద్ : మేఘాలయ రాజధాని షిల్లాంగ్ లో పెను ప్రమాదం జరిగింది. ఫుట్ బాల్ ఆడుతూ స్థానిక ఎంపీ రికీ సింగ్కాన్ మరణించారు. మావులాయి మావి యంగ్ అనే ప్రాంతంలో తన స్నేహితులతో కలిసి గురువారం ఫుట్ బాల్ ఆడేందుకు ఎంపీ రికీ వెళ్లారు. రోజువారి దిన చర్యలు భాగంగానే ఆయన వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే గురువారం మాత్రం మ్యాచ్ ఆడుతుండగా ఒకసారిగా కుప్పకూలారు.ఈ సంఘటన జరిగిన వెంటనే ఆయన స్నేహితులు అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. స్థానిక […]
The post ఫుట్‌బాల్ ఆడుతూ ఎంపీ మృతి..! appeared first on Navatelangana.
Leave A Comment