పేద విద్యార్థులను పట్టించుకోని విద్యాశాఖనవతెలంగాణ – మల్హర్ రావుబడుగు, బలహీనవర్గాలకు చెందిన పదో తరగతి విద్యార్థుల వార్షిక పరీక్ష ఫీజు రాయితీకి ఆదాయ నిబంధనలు అడ్డంకిగా మారాయి. విద్యాశాఖలో దశాబ్దాల కాలం క్రితం నాటి నిబంధనలే కొనసాగుతుండటం, ప్రస్తుత పరిస్థితులకు సరిపోవడం లేదు. ఈ విద్యా సంవత్సరమైనా వీటిని సడలిస్తారని ఆశించినా ప్రభుత్వం ఆదిశగా చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద, మధ్యతరగతి విద్యార్థులు ఫీజులో రాయితీ పొందలేకపోతున్నారు. సాధ్యంకాని ఇన్కం సర్టిఫికెట్లు…2025- 26 […]
The post ఫీజు రాయితీకి నిబంధనలు.! appeared first on Navatelangana.
Leave A Comment