• Login / Register
  • Site Logo

    ఫిబ్రవరి 12 సమ్మె – ఆర్టీసీ కార్మికుల కర్తవ్యం

    Rss వార్తలు

    భారతదేశ ప్రజలపై, రైతు,కార్మికవర్గంపై కేంద్రపాలక బీజేపీ యుద్ధం ప్రకటించింది. కార్మికులు వందల ఏళ్లు పోరాటాలు చేసి సాధించుకున్న 29 చట్టాల స్థానంలో నాలుగు లేబర్‌కోడ్‌ల అమలుకు నోటిఫికేషన్‌తో పాటు రూల్స్‌ను కూడా విడుదల చేసింది. ప్రజలందరిపై భారంపడే విధంగా విద్యుత్‌ (సవరణ)బిల్లు -2025ని తెచ్చింది. గ్రామీణ ప్రాంతంలో ఉపాధికి గ్యారెంటీ కల్పిస్తున్న మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో విబిజీరామ్‌ జీ పథకాన్ని ప్రవేశపెట్టింది. రైతుల నడ్డివిరిచేందుకు నూతన విత్తన బిల్లును తీసుకొచ్చింది. మొత్తం ప్రభుత్వరంగాన్ని […]

    The post ఫిబ్రవరి 12 సమ్మె – ఆర్టీసీ కార్మికుల కర్తవ్యం appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment