నవతెలంగాణ హైదరాబాద్: ఇటీవల దేశంలోని పలు ప్రాంతాల్లో వరుసగా జరుగుతున్న బస్సు ప్రమాదాలతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రయివేటు బస్సుల్లో భద్రతపై జాతీయ మానవ హక్కుల కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు చేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న స్లీపర్ బస్సులను పక్కన పెట్టేయాలని అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు జాతీయ మానవ హక్కుల కమిషన్ మార్గదర్శకాలు జారీ చేసింది. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయివేటు స్లీపర్ బస్సుల్లో ఇటీవల ఘోర ప్రమాదాలు […]
The post ప్రయి’వేటు` బస్సులకు కొత్త మార్గదర్శకాలు appeared first on Navatelangana.
Leave A Comment