నవతెలంగాణ – అశ్వారావుపేట అంగవైకల్యం ఏ పనికీ అడ్డుకాదని,మనసులో నమ్మకం, కృషి ఉంటే ఎలాంటి శిఖరాన్నైనా అధిరోహించవచ్చని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్ లో ఇటీవల నిర్వహించిన పాఠశాల విభాగం క్రీడా పోటీలలో పరుగు పందెంలో రాష్ట్ర స్థాయిలో ప్రథమ స్థానం సాధించి అశ్వారావుపేట జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 8 వ తరగతి విద్యార్థి నాగరంజిత్ ప్రతిభాపాటవాలు పట్ల ఆయనను అభినందించారు. పాక్షికంగా వికలాంగుడు అయినప్పటికీ చదువుల్లోను ఆటల్లోను ముందంజలో ఉండడం అతని ధైర్యసాహసాలకు నిదర్శనం అని […]
The post ప్రయత్నిస్తే ఏ రంగంలోనైనా, ఎక్కడైనా విజయం సాధ్యమే: ఎమ్మెల్యే జారె appeared first on Navatelangana.
Leave A Comment