• Login / Register
  • Site Logo

    ప్రభుత్వ షట్డౌన్ ముగింపు దిశగా అమెరికా

    Rss వార్తలు

    నవతెలంగాణ – హైదరాబాద్: ప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దిశగా అమెరికా సాగుతోంది. షట్‌డౌన్‌ ముగించే బిల్లును అమెరికా కాంగ్రెస్‌ 222-209 ఓట్ల తేడాతో ఆమోదించింది. అనంతరం అధ్యక్షుడు ట్రంప్‌నకు పంపింది. అమెరికాలో 43 రోజుల పాటు సుదీర్ఘంగా షట్‌డౌన్‌ కొనసాగింది.

    The post ప్రభుత్వ షట్‌డౌన్‌ ముగింపు దిశగా అమెరికా appeared first on Navatelangana.

    Read More...

    Leave A Comment