– ఇన్వెస్టర్లకు రూ.6 లక్షల కోట్ల కాసుల వర్షం– ప్రయివేటు కోటలకు బీటలు..!ముంబయి : ప్రయివేటు దిగ్గజ విత్త సంస్థలకు దీటుగా ప్రభుత్వ రంగ బ్యాంకులు ప్రభంజనం సృష్టి స్తున్నాయి. ఇటీవల భారత స్టాక్‌మార్కెట్‌లో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల షేర్లు ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపి స్తున్నాయి. గత ఆరు నెలల కాలంలో ఇవి కేవలం లాభాలను మాత్రమే కాదు.. ఇన్వెస్టర్ల నమ్మకాన్ని కూడా భారీగా పెంచుకున్నాయి. ఈ స్వల్ప కాలం లోనే దేశంలోని 12 ప్రధాన […]
The post ప్రభుత్వ బ్యాంక్ షేర్ల ప్రభంజనం appeared first on Navatelangana.
Leave A Comment