ఖాళీ చేయండి..లేకపోతే చట్టపరమైన చర్యలుంటారు రేస్ కోర్స్ రోడ్డులోని 700 కుటుంబాలకు కేంద్రం హుకుంపునరావాసంపై స్పష్టత లేకపోవడంతో స్థానికుల్లో ఆందోళన న్యూఢిల్లీ : దేశ రాజధాని న్యూఢిల్లీలో పీఎం నూతన నివాస నిర్మాణం.. దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మురికి వాడల్లో నివాసముంటున్న కుటుంబాలపై పడింది. అక్కడి నుంచి ఖాళీ చేయాలని కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారిని ఆదేశించింది. ఈ మేరకు వారికి నోటీసులు పంపింది. అక్కడి నుంచి ఖాళీ చేయకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని […]
The post ప్రధాని నివాసం కోసం పేదలకు నోటీసులు appeared first on Navatelangana.
Leave A Comment