– హద్దుమీరి తే శాఖ పరంగా చర్యలు – గ్రామీణ వైద్యులకు హెచ్చరిక – డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తుకారాం నవతెలంగాణ – అశ్వారావుపేట పల్లెలు, మారుమూల ప్రాంతాల్లో స్థానిక గ్రామీణ వైద్యుల వద్దకు ఎవరైనా అస్వస్థతకు గురైన రోగులు తీవ్రమైన అనారోగ్యంతో వస్తే వారికి ప్రాథమిక చికిత్స మాత్రమే చేసి, తక్షణమే అందుబాటులో గల ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించాలని డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ తుకారాం ఆర్ఎంపీ లను ఆదేశించారు. సోమవారం మండలం లోని వినాయకపురం ప్రాథమిక […]
The post ప్రధమ చికిత్సకే పరిమితం కావాలి appeared first on Navatelangana.
Leave A Comment