ఆమె ఒక రంగస్థల కళాకారిణి. అంతేకాక స్పెషల్ చిల్డ్రన్ (బుద్ధిమాంద్యం పిల్లల)కి ఉపాధ్యాయురాలు. ఆ పిల్లల భవితను తీర్చిదిద్దడంలో విశేష కృషి చేస్తున్నారు. తనకు తెలిసిన కళను ఉపయోగించుకొని వారికి కొత్త జీవితాన్ని అందిస్తున్నారు. అనేక రంగాలలో ఆ పిల్లలను అభివృద్ధి చేస్తున్నారు. మా పిల్లలు దేనికీ పనికిరారేమో అని ఆందోళన పడే తల్లిదండ్రులకు భరోసా ఇస్తున్నారు. ఇలా ఎంతో ఓర్పు నేర్పుతో ఆ పిల్లలకు ఆటపాటల ద్వారా చదువు నేర్పుతున్నారు. ఆమె బండ్లమూడి ధనలక్ష్మి. ఆమె […]
The post ప్రత్యేక పిల్లలను తీర్చిదిద్దుతున్న టీచర్ appeared first on Navatelangana.
Leave A Comment