4వ వార్డు మొరిగాడి భాగ్యలక్ష్మి గెలుపు కొరకు ఇంటింటి ప్రచారంసీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశంనవతెలంగాణ – ఆలేరు రూరల్అనేక సంవత్సరాలుగా ప్రజా సమస్యల పరిష్కారానికి సీపీఐ(ఎం) నిరంతరం పోరాటం చేస్తుందని, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కల్లూరి మల్లేశం అన్నారు. సోమవారం ఆలేరు మున్సిపాలిటీ 4వ వార్డులో సీపీఐ(ఎం) అభ్యర్థి మొరిగాడి భాగ్యలక్ష్మి అజయ్ గెలుపు కోసం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 4వ వార్డులో మొరిగాడి భాగ్యలక్ష్మిని […]
The post ప్రజా సమస్యలపై పోరాడే సీపీఐ(ఎం)ను గెలిపించండి appeared first on Navatelangana.
Leave A Comment