– మున్సిపల్ ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ ల విధుల స్వీకరణ లో ఎమ్మెల్యే జారెనవతెలంగాణ – అశ్వారావుపేటప్రజా ప్రాతినిధ్య బాధ్యత ఎంతో ఉన్నతమైందని,ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మున్సిపల్ కౌన్సిలర్ లకు గుర్తు చేశారు. మున్సిపల్ నూతన పాలకవర్గం పురపాలక సంఘ కార్యాలయం లో శుక్రవారం విధులు స్వీకరించిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ దంపతుల కు అభినందనలు […]
The post ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధులు కర్తవ్యం appeared first on Navatelangana.
Leave A Comment