అండర్ గ్రౌండ్ నుంచి క్రమంగా తప్పుకుంటున్న సంస్థ లాభాల కోసం..ఓపెన్ మైనింగ్‌కే మొగ్గు చుట్టుపక్కల ప్రాంతాలను కబళిస్తున్న వాయు, శబ్ద కాలుష్యంమెజార్టీ గని కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధులుతవ్వకం పూర్తయిన ప్రాంతమంతా… మరుభూమే నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌సింగరేణి భూ ఉపరితల గనుల తవ్వకం (ఓపెన్ కాస్ట్ మైనింగ్) ప్రకృతి విధ్వంసానికి పరాకాష్టగా మారుతోంది. లాభాల కోసం క్రమంగా భూగర్భ గను లను అటకెక్కించి.. ఓపెన్ కాస్ట్ వైపు సంస్థ పరుగులు పెడుతోంది. ఫలితంగా వాయు, శబ్ద కాలుష్యంతోపాటు […]
The post ప్రకృతి విధ్వంసం సింగరేణి ఓపెన్ కాస్ట్ appeared first on Navatelangana.
Leave A Comment